ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కూటమి పార్టీల ముఖ్య నేతలు, కార్యకర్తలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రి నాదెండ్ల మనోహర్‌తో పాటు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ పాల్గొన్నారు. రాన

Naitik Chakravarti Times
Experienced journalist and writer