Jayasudha: టాలీవుడ్ అగ్ర నిర్మాత అల్లు అరవింద్‌కు సహజనటి జయసుధ వేదికపైనే ఓ క్రేజీ ఆఫర్ ఇచ్చారు. ఒక సినిమా వేడుకలో మైక్ అందుకున్న ఆమె.. అరవింద్‌తో తనకున్న ఏళ్లనాటి పరిచయాన్ని గుర్తుచేసుకుంటూ సరదాగా చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. సాధారణంగా ప్రేక్షకులందరికీ అల్లు అరవింద్

Naitik Chakravarti Times
Experienced journalist and writer