Tamil Nadu Movie Shows: సినిమా టికెట్ ధరలు, థియేటర్ షోల సమయాలకు సంబంధించి తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అభిమానులకు ఊరటనిస్తూ ఉదయం 6 గంటల షోలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సర్కార్, టికెట్ రేట్ల పెంపు ప్రతిపాదనను మాత్రం తోసిపుచ్చింది. ఈ మేరకు ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు (జీవో) జారీ చేసింది

Naitik Chakravarti Times
अनुभवी पत्रकार और लेखक