Sankranti 2027 Box Office: టాలీవుడ్, కోలీవుడ్ బాక్సాఫీస్ వద్ద అసలైన సినిమా పండుగ అంటే సంక్రాంతి సీజన్ అని ఏ మాత్రం ఆలశ్యం లేకుండా చెప్పవచ్చు. అందుకే ఈ సీజన్‌పై కన్నేసే స్టార్ హీరోలు, అగ్ర దర్శక నిర్మాతలు ఏడాది ముందే తమ సినిమాల విడుదల తేదీలపై ఖర్చీఫ్ వేస్తుంటారు. 2027 సంక్రాంతి బరిలో కూడా ఈసారి పోటీ

Naitik Chakravarti Times
ਤਜਰਬੇਕਾਰ ਪੱਤਰਕਾਰ ਅਤੇ ਲੇਖਕ