మహబూబాబాద్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో సరిగ్గా ఏడాది క్రితం సంభవించిన ఎల్దీ రాజు అనే వ్యక్తి మృతి వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది. బతికున్న వ్యక్తిని మార్చురీలో పెట్టిన అమానవీయ ఘటన , దానికి దారితీసిన పరిస్థితులపై ప్రభుత్వం మళ్లీ విచారణకు ఆదేశించింది. ఈ క్రమంలో ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపేందుకు ఏర్పాట

Naitik Chakravarti Times
Experienced journalist and writer