Spain Train Disaster: స్పెయిన్లో వరుస రైలు ప్రమాదాలు తీవ్ర కలకలం సృష్టిస్తున్నాయి. ఇటీవల జరిగిన ఘోర హైస్పీడ్ రైలు ప్రమాదంలో 69 మంది ప్రాణాలు కోల్పోయిన ఘటనకు బాధ్యత వహిస్తూ ఆ దేశ రవాణా మంత్రి ఆస్కార్ పుయెంటె (Oscar Puente) తన పదవికి రాజీనామా చేశారు. ప్రమాదం జరిగిన ఆరు రోజుల తర్వాత మంగళవారం ఆయన ఈ నిర

Naitik Chakravarti Times
Experienced journalist and writer