ప్రజల ఆరోగ్యంతో ఆటలాడుతున్న కల్తీ, నాసిరకం ఆహార తయారీదారులపై తెలంగాణ ఫుడ్ సేఫ్టీ అథారిటీ (TG-SAFE) విరుచుకుపడింది. నవంబర్ 3న నిజామాబాద్ జిల్లావ్యాప్తంగా ఫుడ్ సేఫ్టీ అధికారులు, పోలీసులతో కూడిన 14 ఎన్ఫోర్స్మెంట్ బృందాలు విస్తృత తనిఖీలు చేపట్టాయి. మసాలా దినుసులు, ప్యాకేజ్డ్ తాగునీరు, స్వీట్లు, హోటళ్ల

Naitik Chakravarti Times
ਤਜਰਬੇਕਾਰ ਪੱਤਰਕਾਰ ਅਤੇ ਲੇਖਕ