Rohit Sharma: న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి వన్డేలో టీమిండియా మాజీ కెప్టెన్, స్టార్ బాట్స్మెన్ రోహిత్ శర్మ తన ఫీల్డింగ్‌తో అందరినీ ఆశ్చర్యపరిచాడు. 39 ఏళ్ల వయసులోనూ చిరుతలా కదులుతూ అద్భుతమైన రనౌట్‌లో భాగమయ్యాడు. న్యూజిలాండ్ ప్రమాదకర బ్యాటర్ డారిల్ మిచెల్‌ను పెవిలియన్‌కు పంపడంలో కీలక పాత్ర పోషించాడు.

Naitik Chakravarti Times
ਤਜਰਬੇਕਾਰ ਪੱਤਰਕਾਰ ਅਤੇ ਲੇਖਕ