టూత్ బ్రష్‌తో పళ్లు తోముకుంటూ ఎవరైనా దాన్ని మింగేస్తారా? వినడానికి చాలా విచిత్రంగా ఉంది కదూ! కానీ మహారాష్ట్రలో నిజంగానే ఇలాంటి ఘటనే జరిగింది. ఒక వ్యక్తి పొరపాటున ఏకంగా 19 సెంటీమీటర్ల పొడవున్న టూత్ బ్రష్‌ను మింగేశాడు. అది కడుపులోకి వెళ్లి అడ్డంగా ఇరుక్కుపోయింది. దీంతో వైద్యులు కూడా ఒకింత ఇబ్బందికరమైన

Naitik Chakravarti Times
Experienced journalist and writer