BYD Yangwang U9 Xtreme: చైనాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ BYD మరో సంచలనం సృష్టించింది. కంపెనీకి చెందిన హైపర్‌కార్ BYD Yangwang U9 Xtreme ప్రపంచంలోనే 500 kmph వేగాన్ని దాటిన తొలి ప్రొడక్షన్ కారుగా చరిత్ర సృష్టించింది. అబుదాబిలో నిర్వహించిన స్పీడ్ టెస్ట్‌లో ఏకంగా 503.17 kmph గరిష్ట వేగ

Naitik Chakravarti Times
Experienced journalist and writer